హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @12PM

★జిల్లాకు చేరుకున్న కాంప్లెక్స్ ఎరువులు
★జిల్లా వ్యాప్తంగా నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం
★కరాటేలో ఖమ్మం జిల్లా వాసి గిన్నిస్ రికార్డ్
★చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా నివాళులర్పించిన కలెక్టర్