హైదరాబాద్: 28°C
తెలంగాణ

రూ.30 కోట్ల లావాదేవీలపై విచారణ

ఖమ్మం: ఉమ్మడి జిల్లాలో స్టీల్ వ్యాపారానికి సంబంధించిన GST లావాదేవీలపై అధికారులు విచారణ చేపట్టినట్లు సమాచారం. అసలు కొనుగోళ్లు, విక్రయాలు జరగకుండానే పత్రాలు సృష్టించి పన్ను ప్రయోజనం పొందినట్లు ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది. సుమారు రూ.30 కోట్ల లావాదేవీలతో పాటు సెజ్ వ్యవహారంపైనా అధికారులు వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం.