KMR: పెద్ద కొడప్గల్ మండలం శివాపూర్ 33/11 కేవి సబ్ స్టేషన్ లో శనివారం మంటలు చెలరేగాయి. విద్యుత్ లోడ్ నియంత్రించుటకు ఏర్పాటు చేసిన బ్యాటరీ పేలి పోవడంతో మంటలు వ్యాపించాయి. బ్యాటరీలపై అధిక లోడ్ పడటంతో పేలాయని, ఎలాంటి విద్యుత్ అంతరాయం ఏర్పడలేదని విద్యుత్ శాఖ ఇంచార్జి ఏఈ సాయినాథ్ గౌడ్ తెలిపారు.
తెలంగాణ
సబ్ స్టేషన్‌లో చెలరేగిన మంటలు


