WGL: నల్లబెల్లి మండలంలోని రేలకుంట గ్రామంలో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) సర్వే కొనసాగుతోంది. తహసీల్దార్ ముప్పు కృష్ణ పర్యవేక్షణలో బీఎల్వోలు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను పరిశీలిస్తున్నారు. జాబితాలో అవసరమైన సవరణలు చేపట్టి, ఓటర్లకు సంబంధిత ఫారాలను అందజేస్తున్నారు.
తెలంగాణ
రేలకుంటలో ఎస్ఐఆర్ సర్వే.


