MNCL: జన్నారం మండలంలోని రేండ్లగూడ శివారులో ఉన్న అల్లంకుంట చెరువును కాపాడాలని కోరుతూ చెరువు పరిరక్షణ సమితి నాయకులు, గ్రామస్తులు ఆందోళన నిర్వహించారు. శనివారం మధ్యాహ్నం వారు రేండ్లగూడ ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. దీంతో ఆ మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అన్యాక్రాంతమైన చెరువును కాపాడాలని అధికారులను కోరుతున్న స్పందన రావడం లేదన్నారు.
తెలంగాణ
అల్లం కుంట చెరువులు కాపాడాలని రాస్తారోకో


