హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎమ్మార్పీఎస్ మహాసభను జయప్రదం చేయాలి.

WGL:ఈ నెల 30న ఐఎంఏ హాల్‌లో నిర్వహించనున్న ఎమ్మార్పీఎస్, ఎంఎస్ఎఫ్ మహాసదస్సును జయప్రదం చేయాలని ఎంఎస్పీ పార్టీ జిల్లా అధ్యక్షుడు కల్లపల్లి ప్రణయ్ దీప్ మాదిగ పిలుపునిచ్చారు. శనివారం కాకతీయ కళాతోరణం వద్ద సదస్సు కరపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో MSF జిల్లా అధ్యక్షుడు సిద్దు తదితరులు పాల్గొన్నారు.