హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

NGKL: నాగర్ కర్నూల్ మున్సిపాలిటీలోని నాగనూల్‌లో వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను శనివారం రజక సంఘం నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఆమె విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఆమె చేసిన పోరాటాన్ని వారు గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.