WGL:పర్వతగిరి మండలం రోల్లకల్ లోని చెరువు కట్టకు గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు గండి పడింది. దీంతో కట్ట మరింత దెబ్బతినే అవకాశం ఉందని రైతులు, గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న సంబంధిత ఏఈ రాజేందర్ శనివారం వెంటనే గ్రామానికి చేరుకుని చెరువు కట్టను పరిశీలించారు. అనంతరం గండి పడిన ప్రాంతంలో మరమ్మతు పనులు చేపట్టారు.
తెలంగాణ
రోల్లకల్ చెరువు కట్టకు మరమ్మతులు..


