ADB: కేంద్రంలోని జడ్పీ సమావేశ మందిరంలో శనివారం ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ రాజర్షి షా, డీఆర్డీవో రవీందర్, టూరిజం అధికారి రవి, డీఐఈవో గణేశ్, డీఈవో మాధవి హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం యువ టూరిజం క్లబ్ విద్యార్థుల ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
తెలంగాణ
ప్రపంచ పర్యాటక వేడుకల్లో కలెక్టర్


