హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

SRPT: సూర్యాపేట పట్టణంలోని 29వ వార్డులో శనివారం కౌన్సిలర్ రాపర్తి భవానీ శ్రీనివాస్ గౌడ్ అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..పేద కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు సకాలంలో అందేలా కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో వార్డు నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.