MNCL: తెలంగాణ రాష్ట్రంలోని బొగ్గు గనులను సింగరేణికి కేటాయించాలని బెల్లంపల్లి విప్లవ కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. శనివారం వారు మాట్లాడుతూ.. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ 25 బొగ్గు గనుల వేలం ప్రక్రియను ప్రారంభించిందని తెలిపారు. తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లోని బొగ్గు బ్లాకులను వేలం పరిధిలోకి తీసుకురావడం బొగ్గు రంగంలో కీలక పరిణామమని పేర్కొన్నారు.
తెలంగాణ
'బొగ్గు గనులను సింగరేణికి కేటాయించాలి'


