ADB: బజార్హీత్నూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్టాఫ్ నర్స్ దురుసుగా ప్రవర్తించారని ఆరోపిస్తూ ఆదివాసీలు ఆస్పత్రిని ముట్టడించారు. శుక్రవారం రాత్రి రోగి ఉగిడే సురేఖ, ఆమె కుటుంబ సభ్యులతో నర్స్ లలిత నిర్లక్ష్యంగా మాట్లాడారని ఆరోపించారు. నర్సును విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు.
తెలంగాణ
స్టాఫ్ నర్స్ దురుసుగా ప్రవర్తించారని ధర్నా


