GDWL: ధరూరు మండల కేంద్రంలో వీరనారి చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకుని ఆమె విగ్రహానికి టీపీసీసీ బీసీ సెల్ పరిశీలకుడు డి.ఆర్. శ్రీధర్, డీసీసీ ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ పూలమాలలు వేసి ఘనంగా శనివారం నివాళులర్పించారు. భూస్వామ్య దోపిడీ, వెట్టిచాకిరీపై ఐలమ్మ సాగించిన ఆత్మగౌరవ పోరాటం నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని కొనియాడారు.
తెలంగాణ
ధరూరులో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు


