JN: నిజాం పాలన, భూస్వాముల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడిన వీరవనిత చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకమని పలువురు పేర్కొన్నారు. పాలకుర్తి మండలం విసునూరులో తన భూమి కోసం ఆమె సాగించిన పోరాటం తెలంగాణ రైతాంగ ఉద్యమంలో ప్రత్యేక గుర్తింపు పొందింది. ఐలమ్మ ధైర్యసాహసాలు నేటి తరానికి స్ఫూర్తి. శనివారం ఐలమ్మ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది.
తెలంగాణ
ఐలమ్మ ధైర్యసాహసాలు నేటి తరానికి స్ఫూర్తి


