హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'భారత్‌మాల రోడ్డుపై ఎంట్రీ, ఎగ్జిట్ ఇవ్వాలి'

GDWL: భారత్‌మాల ప్రాజెక్టు కోసం భూములు, సహజ వనరులు త్యాగం చేసిన తమకు వడ్డేపల్లి, రాజోలి మండల కేంద్రాల వద్ద ఎంట్రీ, ఎగ్జిట్ (సర్వీస్ రోడ్డు) సౌకర్యం కల్పించకపోవడం తీవ్ర అన్యాయమని స్థానిక ప్రజలు, రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రాకపోకలకు మార్గం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, రాజకీయాలకతీతంగా ఐక్యంగా పోరాడి సర్వీస్ రోడ్డు సాధించుకుంటామని స్పష్టం చేశారు.