JGL: జిల్లాలో సమిష్టి కృషితో గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా ముగిసిందని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. జిల్లాలోని 3,500కుపైగా మండపాల విగ్రహాలను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా నిమజ్జనం చేసినట్లు తెలిపారు. పోలీసు, రెవెన్యూ, మున్సిపల్, అగ్నిమాపక, వైద్య శాఖల సిబ్బంది సమన్వయంతో పనులు చేశారన్నారు. 11 రోజులపాటు విధులు నిర్వర్తించిన సిబ్బంది అభినందించారు.
తెలంగాణ
ప్రశాంతంగా ముగిసిన వినాయక నిమజ్జనం


