SDPT: కోహెడ మండలం బస్వాపూర్‌లో వీధి కుక్కల మృతిపై విచారణ చేపట్టారు. విషాహారం, పాయిజన్ ఇంజక్షన్లతో కుక్కలను చంపి పాతిపెట్టినట్లు వచ్చిన ఫిర్యాదుతో అధికారులు స్పందించారు. ఎంపీడీవో మహిపాల్‌రెడ్డి ఎస్సై అభిలాష్ ఆధ్వర్యంలో తవ్వకాలు చేపట్టి ఐదు కుక్కల మృతదేహాలను వెలికితీశారు. నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారని తెలిపారు.
తెలంగాణ
VIDEO: వీధి కుక్కల మృతిపై ఫోరెన్సిక్ విచారణ: ఎస్సై


