HYD: మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ప్రభుత్వ సలహాదారు వి.హనుమంతరావు, ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, సామ రామ్మోహన్ రెడ్డి, అల్లం భాస్కర్ తదితరులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. దేశ ఆర్థిక ప్రగతికి మన్మోహన్ సింగ్ చేసిన సేవలను ఈ సందర్భంగా నాయకులు కొనియాడారు.
తెలంగాణ
VIDEO: మన్మోహన్ సింగ్‌కు నివాళులు


