NRPT: తెలంగాణ సాయుధ పోరాట వీరనారీమని చాకలి ఐలమ్మ జయంతిని ఎలిగండ్ల గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఐలమ్మ స్ఫూర్తితో ముందుకు సాగుదాం అని పిలుపునిచ్చారు. రజక సంఘం అధ్యక్షులు చిన్నబాలు, రాయుడు, నర్సింలు, హనుమంతు, వడ్డే శ్రీరామ్, గోవర్ధన్ గౌడ్, సురేందర్ గౌడ్, మధు పాల్గొన్నారు.
తెలంగాణ
ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు


