హైదరాబాద్: 28°C
తెలంగాణ

బధిరుల పాఠశాలలో ఉచిత వైద్య శిబిరం.

WGL: ప్రపంచ బధిరుల దినోత్సవం సందర్భంగా DLSA ఆహ్వానం మేరకు శ్రీ వెంకటేశ్వర బధిరుల పాఠశాలలో ఉచిత వైద్య, ఆరోగ్య శిబిరం నిర్వహించారు. జిల్లా RPWD మానిటరింగ్ కమిటీ సభ్యులు డా. వీరన్న నాయక్ అంగోత్ పాల్గొన్నారు. జిల్లా ప్రిన్సిపాల్, సెషన్స్ జడ్జి వి.బి. నిర్మల గీతాంబ, DLSA సెక్రటరీ, జడ్జి కె. పూజ, DWO రాజమణి, డా. అనిత పాల్గొన్నారు.