JGL: జిల్లాలో భారీ వర్షాలు కురవడంతో ఎండపల్లి మండలంలో అత్యధిక వర్షపాతం నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు. ఎండపల్లిలో 5.6 మి.మీ., బుగ్గారంలో 3.3 మి.మీ., బీర్పూర్‌లో 3.2 మి.మీ., వెల్గటూర్‌లో 2.2 మి.మీ., ధర్మపురిలో 1.9 మి.మీ., మల్యాలలో 1.7 మి.మీ.ల వర్షపాతం నమోదు అయినట్లు పేర్కొన్నారు. జిల్లాలో సగటు వర్షపాతం 1.2 మి.మీ.గా నమోదైంది.
తెలంగాణ
ఎండపల్లిలో అత్యధిక వర్షపాతం నమోదు


