హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: రావి ఆకుపై చాకలి ఐలమ్మ చిత్రం.!

SRD: ఖేడ్ పట్టణానికి చెందిన లీఫ్ ఆర్టిస్ట్ శివకుమార్, వీరనారి చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకుని శనివారం ఆమె రూపాన్ని రావి ఆకుపై అద్భుతంగా మలిచారు. ఐలమ్మ పోరాట పటిమను, త్యాగాన్ని స్మరించుకుంటూ ఈ కళాఖండాన్ని రూపొందించి ఆవిష్కరించారు. ఆకుపై ఆమె చిత్రాన్ని ఎంతో తాత్వికంగా, స్పష్టంగా మలచడం పట్ల పలువురు పట్టణవాసులు, కళాభిమానులు ఆర్టిస్ట్‌ను అభినందించారు.