NRPT: మరికల్ మండల కేంద్రంలో ప్రజల దాహార్తి తీర్చాలంటే పెద్ద చెరువు నిండాలని, కోయిల్ సాగర్ కాలువ నుంచి పెద్ద చెరువు నీరు విడుదల చేయాలని మరికల్ మండల బీజేపీ అధ్యక్షులు వేణుగోపాల్ డిమాండ్ చేశారు. ఇవాళ మండలంలో మాట్లాడుతూ.. అధికారులు, ప్రజాప్రతినిధులు పెద్ద చెరువు నింపి తాగునీటి ఇబ్బంది లేకుండా చూడాలని కోరారు. రమేష్, రాజు, నరేష్ గౌడ్ చెన్నయ్య ఉన్నారు.
తెలంగాణ
'కోయిల్ సాగర్ నీటి నుంచి పెద్ద చెరువును నింపాలి'


