హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రజల విజ్ఞప్తికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందన

KKD: పిఠాపురం నుంచి రాజమండ్రికి నేరుగా బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతూ.. ప్రజలు, విద్యార్థులు చేసిన విజ్ఞప్తికి Dy CM పవన్  వెంటనే స్పందించారు. PGRS తొలి ఫిర్యాదుకే స్పందించి బస్సును మంజూరు చేయించారు. ఈ మేరకు పిఠాపురం బస్ కాంప్లెక్స్‌లో కొత్త బస్సు సేవలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్లొని, పవన్ కళ్యాణ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.