హైదరాబాద్: 28°C
వార్తలు

ఈసీ BJP కార్యాలయం కాదు: మంత్రి ఉత్తమ్

TG: ఎన్నికల సంఘం BJP కార్యాలయం కాదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఓటరు జాబితా కేంద్ర ప్రభుత్వానికి సొంతం కాదని పేర్కొన్నారు. ఓటు ప్రజల రాజ్యాంగ హక్కు అని స్పష్టం చేశారు. ఎన్నికల సంఘాన్ని రాజకీయ పరికరంగా మార్చే ప్రయత్నాలను సహించబోమన్నారు. ఎన్నికల కమిషనర్ల ఎంపిక కమిటీ నుంచి CJIని ఎందుకు తొలగించారని ప్రశ్నించారు. కమిషనర్ల అభ్యంతరాలపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.