వరంగల్ నగరంలోని పార్కులు, సెంట్రల్ మీడియన్లలో పచ్చదనం మరింత విస్తరించాలని GWMC కమిషనర్ టి.వెంకన్న అధికారులను ఆదేశించారు. శనివారం పలు పార్కులు పరిశీలించి. మొక్కల సంరక్షణ,పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. హన్మకొండలో మిస్ట్ బస్ స్టాప్ల నిర్వహణను పరిశీలించి, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
తెలంగాణ
పచ్చదనం పెంచాలి.. పార్కులపై కమిషనర్ ప్రత్యేక దృష్టి


