NTR: ఇబ్రహీంపట్నం - కొండపల్లి మున్సిపాలిటీ అంతటా కలుషిత తాగునీటి సరఫరాపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బురద నీరు వస్తుండటంతో పేద, మధ్యతరగతి కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని ఆరోపిస్తున్నారు. ఇబ్రహీంపట్నం. ప్రజలకు సురక్షిత తాగునీరు అందించేందుకు మున్సిపల్ అధికారులు, పాలకులు తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
నగరంలో కలుషిత నీటి కలకలం.. ప్రజల ఆందోళన


