హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తెనాలి శివార్లకు రూ.150 కోట్ల నిధులు

GNTR: తెనాలి శివారు ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి పైపుల సమస్యలను పరిష్కరించాలని పట్టణ అభివృద్ధి సంఘం అధ్యక్షుడు దరిశి శివ కోటేశ్వరరావు, సభ్యులు శనివారం జరిగిన సర్వసభ్య సమావేశంలో కోరారు. ఇటీవల మంజూరైన రూ.44 కోట్లను శివారు ప్రాంతాల అభివృద్ధికి వినియోగించాలని, అవసరాలపై సర్వే చేసి కనీసం రూ.150 కోట్ల అదనపు నిధుల కోసం నివేదిక పంపాలని కోరారు.