హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆదిలాబాద్‌‌లో ఉద్రిక్తత

ADB: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ వైఖరిని నిరసిస్తూ ఆదిలాబాద్‌ పట్టణంలో వేకువజామునుంచి గణేష్ నిమజ్జన శోభాయాత్ర నిలిచిపోయింది. మండప నిర్వాహకులు రోడ్డుపై విగ్రహ వాహనాలు నిలిపివేసి, అంబేద్కర్ చౌక్‌లో బైఠాయించారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ తనయుడు శరత్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. రాత్రి అశోక్ రోడ్డు మార్గంలో ట్రాక్టర్ డ్రైవర్ల ఫోన్లు లాక్కున్నారని నిరసనకారులు ఆరోపించారు.