NLG: శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం తగ్గింది. ప్రస్తుతం 2,045 క్యూసెక్కుల ఇన్ ఉండగా, 6,746 క్యూసెక్కుల ఔట్ ఫ్లో కొనసాగుతోంది. కుడి, ఎడమ కాలువలకు నీటి విడుదల లేదు. విద్యుత్ ఉత్పత్తికి 3,213, ఎస్ఎల్బీసీకి 2,000, వరద కాలువకు 300 క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్టు అధికారులు ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు.
తెలంగాణ
సాగర్ జలాశయానికి తగ్గిన నీటిమట్టం


