హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈనెల 29న కాణిపాకంలో సంకటహర గణపతి వ్రతం

CTR: కాణిపాకంలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో సంకటహర చతుర్థి సందర్భంగా ఈ నెల 29న ఉదయం, సాయంత్రం సామూహిక సంకటహర గణపతి వ్రతాన్ని నిర్వహించనున్నట్లు ఈవో పెంచలకిశోర్ తెలిపారు. రాత్రి స్వామివారి స్వర్ణ రథం ఊరేగింపు ఉంటుందన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.