హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఇంద్రకీలాద్రిపై వర్చువల్ సేవలు

NTR: దసరా ఉత్సవాల్లో విజయవాడ దుర్గగుడి ఆర్జిత సేవలను వర్చువల్ లింక్ ద్వారా వీక్షించేందుకు దేవాదాయ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. రోజూ చూసేందుకు రూ.1,500, పది రోజులకు రూ.11,116 రుసుముగా నిర్ణయించారు. ఈ సేవలు పొందే భక్తులకు అమ్మవారి ప్రసాదాలను పోస్టు ద్వారా పంపుతారు. 'మనమిత్ర' వాట్సాప్ నంబర్ 9552300009 ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు.