NDL: బేతంచెర్ల మండలం రంగాపురంలో యువకుడి హత్య కేసులో మృతుడి తండ్రి లింగన్న, అన్న శివనారాయణను అరెస్టు చేసినట్లు సీఐ వెంకటేశ్వరరావు తెలిపారు. కుటుంబ సభ్యులను వేధిస్తున్నాడనే కారణంతో ఈ నెల 17న రమేశ్‌ను తాడుతో ఉరివేసి హత్య చేసినట్లు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. హత్యకు కుటుంబ వేధింపులే కారణమని సీఐ చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
యువకుడి హత్య కేసులో నిందుతుల అరెస్ట్


