హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రేపు పాదయాత్రను విజయవంతం చేయాలి'

NGKL: డిండి లిఫ్ట్ ఇరిగేషన్‌కు పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు నీటిని తరలించడాన్ని వ్యతిరేకిస్తూ రేపు ఉల్పర నుంచి కల్వకుర్తి వరకు రైతుల పాదయాత్ర నిర్వహించనున్నట్లు జేఏసీ నాయకులు రామచందర్‌ రెడ్డి తెలిపారు. కల్వకుర్తి ఎత్తిపోతల ఆయకట్టు రైతులకు న్యాయం జరిగేలా పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొని పాదయాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.