GNTR: ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ఉమ్మడి గుంటూరు జిల్లాలో పంటల సాగు విస్తీర్ణం పెరుగుతోంది. బాపట్ల జిల్లాలో ఇప్పటికే 1.50 లక్షల ఎకరాల్లో వరి సాగవగా, మరో 15 వేల ఎకరాలు పెరిగే అవకాశం ఉంది. పల్నాడులో 20 వేల, గుంటూరు జిల్లాలో మరో 8 వేల ఎకరాల్లో వరి సాగు పెరగవచ్చని వ్యవసాయ శాఖ అంచనా వేసింది.
ఆంధ్రప్రదేశ్
వర్షాలతో పంటల సాగు విస్తరణ


