హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీసిటీలో LG భారీ పెట్టుబడి

TPT: శ్రీసిటీలో ఎలక్ట్రానిక్స్ తయారీ ప్రాజెక్టుకు ప్రభుత్వం కీలక మార్పులకు ఆమోదం తెలిపింది. మొత్తం రూ.5,001 కోట్ల పెట్టుబడితో చేపట్టనున్న ప్రాజెక్టులో వాహనాల టెలిమాటిక్స్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ల తయారీని అదనంగా చేర్చింది. ఈ విభాగానికి రూ.150 కోట్ల పెట్టుబడి కేటాయించారు. దశలవారీగా 2030 లోపు ఉత్పత్తి చేపట్టనున్నారు.