హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాలాపూర్ లడ్డూ రికార్డ్ బ్రేక్..!

HYDలో వినాయక లడ్డూ వేలం పాటలు రికార్డులు సృష్టిస్తున్నాయి. దిల్‌సుఖ్‌నగర్‌లో జై గణేశ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2.5 కోట్ల మిర్రర్ గ్లాస్‌లతో ఏర్పాటు చేసిన గణనాథుడి లడ్డూ వేలంలో రూ.51 లక్షలు పలికింది. రాజేశ్ రూ.51 లక్షలకు లడ్డూను కైవసం చేసుకున్నాడు. దీంతో రూ.39 లక్షల బాలాపూర్ లడ్డూ ధరను అధిగమించి దిల్‌సుఖ్‌నగర్ లడ్డూ కొత్త రికార్డు సృష్టించింది.