GDWL: జిల్లాలో రోడ్లు లేక ఇబ్బందులు పడుతున్నందున యువత AIను ఆయుధంగా మలుచుకున్నారు. రాజోలిలోని పునరావాస గృహల వద్ద సమస్యల ఫొటోలను తీసి ఏఐ ద్వారా చిత్రాలు రూపొందించి అధికారులను యువత ప్రశ్నిస్తోంది. పెద్దధన్వాడ గ్రామంలో బీటీ రోడ్డు లేకపోవడంతో కార్టున్‌లోని మోటు, పతులు రూపంలో వీడియోలు రూపొందించి సోషల్ మీడియాలో పెడుతున్నారు.
తెలంగాణ
గ్రామాల్లోని సమస్యలను AIతో ప్రశ్నిస్తున్న యువత.!


