నిర్మల్ గ్రామీణ మండలం ఎల్లపెల్లి, న్యూపోచం పాడ్, కొండాపూర్, వెంగ్వా పేట్, రత్నాపూర్కండ్లీ గ్రామాల్లో ఆక్రమంగా మద్యం విక్రయిస్తున్న పలువురి ఇళ్లపై శుక్రవారం పోలీసులు దాడులు నిర్వహించారు. 889 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.4.32 లక్షలు ఉంటుందని తెలిపారు. బాధ్యులైన అయిదుగురిని అరెస్టు చేశామని వెల్లడించారు.
తెలంగాణ
అక్రమ మద్యం స్వాదినం


