హైదరాబాద్: 28°C
తెలంగాణ

NHMలో పోస్టులకు దరఖాస్తులకు ఆహ్వానం

NRPT: జిల్లాలో NHM పరిధిలో 12 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించనున్నారు. VCCM, MLHP/CHO/MO, ఫిజిషియన్‌, స్టాఫ్‌ నర్స్‌, ఫిజియోథెరపిస్ట్‌, ఫార్మసిస్ట్‌, ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టులు ఉన్నాయి. నిన్నటి నుంచి అక్టోబర్‌ 11 సాయంత్రం 5 గంటల వరకు DMHO కార్యాలయంలో దరఖాస్తులు స్వీకరించనున్నారు.