NRML: కడెం మండలంలోని చిట్యాల్ శివారులో అక్రమంగా పోసిన ఇసుక కుప్పలను శుక్రవారం స్వాధీనం చేసుకున్నట్టు తహసీల్దార్ మోయినొద్దిన్ తెలిపారు. సమీప గోదావరి నుంచి తెచ్చి డంపులుగా పోసి దూరప్రాంతాలకు తరలిస్తున్నారనే సమాచారంతో సోదాలు నిర్వహించి కుప్పలను గుర్తించారు. ఇసుక అక్రమంగా తరలిస్తే చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ పేర్కొన్నారు.
తెలంగాణ
ఇసుక కుప్పలు స్వాధీనం


