AKP: జిల్లాలో రానున్న 5 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త వి.గౌరి తెలిపారు. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 32.6 నుంచి 35 డిగ్రీల వరకు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 25.5 నుంచి 25.9 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. వాతావరణ మార్పులను గమనించి రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాకు వర్ష సూచన!


