ప్రకాశం: టంగుటూరు (M) కారుమంచి గ్రామస్తులు ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామికి కృతజ్ఞతలు చెప్పారు. జయవరం కారుమంచి గ్రామాల మధ్య ప్రయాణ సౌలభ్యం కోసం మూసీ నదిపై నూతన వంతెనను నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. దీంతో తమకు 18 కిలో మీటర్ల దూరం ప్రయాణించాల్సిన బాధ తప్పిందన్నారు.
ఆంధ్రప్రదేశ్
మంత్రి స్వామికి కృతజ్ఞతలు చెప్పిన గ్రామస్తులు


