హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'కాంగ్రెస్ వార్డ్ ఇన్‌ఛార్జ్‌లు ఆక్రమణల'

MNCL: బెల్లంపల్లిలోని 4వ వార్డులో సింగరేణి స్థలాలను కాంగ్రెస్ పార్టీ వార్డ్ ఇన్‌ఛార్జ్‌లు ఆక్రమణలకు పాల్పడుతున్నారని BRS నాయకుడు రాకేశ్ శనివారం ఆరోపించారు. ఇళ్లు లేని నిరుపేదలకు చెందాల్సిన భూమిని అధికార పార్టీ అండదండలతో కబ్జాలు చేస్తూ అమ్ముకుంటూ పబ్బం గడుపుతున్నారని మండిపడ్డారు. MLA చొరవ తీసుకొని ఆక్రమాలకు పాల్పడకుండా చర్యలు చేపట్టాలన్నారు