NZB: అరెస్టులు, ఆస్తుల స్వాధీనం,అంతర్జాతీయ దర్యాప్తులు, డార్క్‌వెబ్ విశ్లేషణ, మాదకద్రవ్యాల స్వాధీనం వంటి ఆరు అంశాల్లో తెలంగాణ ఈగల్ బృందం ఉత్తమ ప్రతిభ కనబరిచిందని డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. 3వ జాతీయ యాంటీ నార్కోటిక్స్ టాస్క్‌ఫోర్స్ సదస్సులో అవార్డు అందుకున్న బృందాన్ని ఆయన అభినందించారు. కార్యక్రమంలో నిజామాబాద్ ఈగల్ డీఎస్పీ సోమనాథం పాల్గొన్నారు.
తెలంగాణ
ఈగల్ బృందానికి ఉత్తమ అవార్డు


