KRNL: తుగ్గలిలో ఇవాళ సాయంత్రం 4 గంటలకు టీడీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఎమ్మెల్యే కేఈ శ్యామ్‌కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగేంద్ర హాజరవుతారని మండల అధ్యక్షుడు తిరుపాల్ నాయుడు, ఉపాధ్యక్షుడు వెంకట్రాం చౌదరి తెలిపారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నట్లు వారు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
తుగ్గలిలో టీడీపీ కీలక సమావేశం


