హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎల్‌ఎల్‌బీ సెమిస్టర్ ఫలితాలు విడుదల

KRNL: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో జులై-2026లో నిర్వహించిన ఎల్‌ఎల్‌బీ 2, 4వ సెమిస్టర్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. 3, 5 సంవత్సరాల రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను పరీక్షల విభాగాధిపతి డా.ఎస్.వెంకటేశ్వర్లు ప్రకటించారు. విద్యార్థులు వర్సిటీ వెబ్‌సైట్‌లో ఫలితాలు పరిశీలించుకోవాలని సూచించారు.