హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాత బజార్‌లో కుక్కల బెడద.!

MBNR: జడ్చర్ల పాత బజార్‌లో వీధి కుక్కలు గుంపులుగా సంచరిస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాదాపు 20-25 కుక్కలు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. మున్సిపల్ కమిషనర్, సిబ్బంది స్పందించి కుక్కలను పట్టించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.