KNR: ఉమ్మడి జిల్లాకు కొత్తగా 22 కోర్టులు మంజూరయ్యాయి. కరీంనగర్‌కు 6, హుజూరాబాద్‌కు 1, జగిత్యాలకు 3, కోరుట్ల, మెట్పల్లి, ధర్మపురికి ఒక్కొక్కటి చొప్పున, గోదావరిఖనికి 2, పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథనికి ఒక్కొక్కటి చొప్పున, సిరిసిల్లకు 3, వేములవాడకు ఒక న్యాయస్థానం మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణ
ఉమ్మడి జిల్లాకు కొత్త కోర్టులు మంజూరు


