MNCL: జన్నారంలో నాలుగు వరుసల రహదారి లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జన్నారం నాలుగు జిల్లాలకు వెళ్లే సరిహద్దులో ఉండడంతో ప్రజలు, వాహనదారుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అలాగే కవ్వాల్ అభయారణ్యానికి జన్నారం ప్రధాన కేంద్రంగా ఉంది. స్థానిక జింకల పార్కు నుండి మందపల్లి పెట్రోల్ బంక్ వరకు ప్రస్తుతం ఉన్న రహదారిని నాలుగు వరసల రహదారిగా నిర్మించాలని ప్రజలు కోరారు.
తెలంగాణ
'నాలుగు వరసల రహదారిగా మార్చాలి'


